Watch Video: పొలం గట్లపై వింత ముద్రలు.. ఆ గ్రామాలో క్షణక్షణం భయం భయం! – Telugu News | Karimnagar Tiger Sighting Confirmed after Paw Prints Found, Farmers in Fear Watch Video
కరీంనగర్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నగరానికి సమీపంలోని ఉన్న చర్లబూత్కుర్, కొండాపూర్ ఐత్రాచుపల్లి చమనపల్లి, బహద్దూర్ ఖాన్‌పేట గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తున్న ప్రచారం జరగడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘటాన స్థలానికి చేరుకొన్ని పరిశీలించారు. అయితే అక్కడ పులి పాదముద్రలు కనిపించడంతో పులిసంచరిస్తున్నట్టు పూర్తి నిర్ధారణకు వచ్చారు. దాని ఆచూకీని గుర్తించేందుకు పులి పాదముద్రలు సేకరించారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ మండలం బహుదర్ ఖాన్ పేటకు చెందిన కొందరు రైతులు తమ పొలాల్లో నాటు … Read more