Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. స్లీపర్ రైళ్ల ప్రారంభంపై రైల్వేశాఖ క్లారిటీ.. ఎప్పుడంటే..? – Telugu News | Indian Railways has made a key announcement regarding the launch of Vande Bharat sleeper trains
వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్. కొత్త ఏడాదిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. 2026 జనవరిలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సిద్దమవుతోంది. ఈ మేరకు రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన వచ్చింది. త్వరలోనే వందే భాతర్ స్లీపర్ రైలు ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు రానుందని తెలిపింది. ఇప్పటికే ఈ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్స్ పూర్తవ్వగా.. దాని ఆధారంగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. … Read more