ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక ఇంజినీర్‌కు మరణశిక్ష | Facebook comment to death penalty for a Sri Lankan engineer in Saudi Arabia
2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లిన అనోజన్ శివరాసా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో టెక్నికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ ఏడాదే అతనికి పెళ్లి చేయాలని కుటుంబం భావించింది. కానీ ఓ సోషల్ మీడియా కామెంట్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అనోజన్ శ్రీలంకలో ఉన్న సమయంలో శ్రీలంకలో ఓ వీడియో వైరల్ అయింది. ఓ వ్యక్తి హిందూ దేవతపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతిస్పందిస్తూ అనోజన్ ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలు చేసారు. తర్వాత ఆ కామెంట్‌ను … Read more