సికింద్రాబాద్లోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఉచితంగా టిఫిన్..
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతం, గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్థ సేవకు నిలయంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో, నిత్యం వందలాది మందికి ఉచితంగా టిఫిన్లు అందిస్తున్నారు. ప్రతిరోజూ 365 రోజులూ ఈ సేవ నిరాటంకంగా కొనసాగుతోంది. కేవలం ఒక రకం టిఫిన్ కాకుండా, మూడు రకాల టిఫిన్లతో పాటు ఒక అరటిపండును కూడా అందిస్తున్నారు. ఈ సేవ ప్రధానంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి … Read more