Vijay TVK: టీవీకే అధినేత విజయ్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా? పాపం చిన్న వయసులోనే ఆ సమస్యతో..
తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ పేరు తెగ మార్మోగుతోంది. టీవీ ఛానెల్స్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా విజయ్ నామస్మరణే వినిపిస్తోంది. ఇదే క్రమంలో విజయ్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటంటే.. విజయ్ కు ఒక సోదరి కూడా ఉండేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె పేరు ‘విద్య’. కానీ ఇప్పుడు ఆమె మన మధ్యన లేదు. 1980లో జన్మించిన విద్య … Read more