రుబ్బిన దోశ లేదా ఇడ్లీ పిండిని.. ఎన్ని రోజుల వరకు వాడొచ్చు! పాడవకుండా ఎలా స్టోర్ చేయాలి! – Telugu News | How Long Does Dosa Batter Last? Storage Tips and Safety Guide
సాధారణంగా మనకు బ్రేక్ఫాస్ట్ అనంగానే గుర్తొచ్చే ఫుడ్ ఏదైనా ఉందంటే, అది దోశ, ఇడ్లీ మాత్రమే. దక్షిణ భారతీయుల ఇళ్లలో ఉదయం టిఫిన్ అంటే కచ్చితంగా ఇడ్లీ, దోస ఉండాల్సిందే. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినేందుకు జనాలు ఎక్కవా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా ప్రతిరోజూ పిండి రుబ్బడం కష్టమైన పని కాబట్టి, వారం రోజులకు సరిపడా పిండిని ఒకేసారి తయారు … Read more