ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు! మీ రాశి ఇదేనా..?

ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు! మీ రాశి ఇదేనా..?

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల ప్రభావం మన వ్యక్తిత్వంపై గాఢమైన ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి స్వభావం భిన్నంగా ఉంటుంది. కొందరు చాలా శాంతంగా ఉంటే, మరికొందరు చిన్న విషయాలకే త్వరగా కోపపడే స్వభావం కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆవేశం జీవితంలోని సంబంధాలు, వృత్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కువగా కోప స్వభావం కలిగిన కొన్ని రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక … Read more

Bigg Boss: ఉన్నట్లుండి పొలం బాట పట్టిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Bigg Boss: ఉన్నట్లుండి పొలం బాట పట్టిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఫొటోస్ వైరల్..  ఎవరో గుర్తు పట్టారా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఇనాయా సుమారు 1 4 వారాల పాటు హౌస్ లో సందడి చేసింది. తన అందం ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ తో పాటు కుర్రకారును కట్టిపడేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో … Read more

MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన – Telugu News | MI vs CSK Sanju Samsons Ton and Akeal Hoseins Magic Spell Secure Dominant Win for CSK

MI vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఎల్ క్లాసికో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో ముంబైని వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి సీఎస్కే ఘనవిజయం సాధించింది. సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదగా, బౌలింగ్‌లో అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ … Read more

Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపిక గురించి రకరకాల రూమర్స్‌ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రాకా’ చిత్రం నుంచి దీపికా పడుకొణెను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొనడం కష్టం … Read more

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పోలీసులే దొంగలయ్యారు. ఓ కేసు విచారణలో నగల వ్యాపారి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఇంట్లోకి చొరబడి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 20 తులాల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇండోర్‌లో ఒక ఇంట్లోకి చొరబడి, ఓనర్స్ తో దురుసుగా ప్రవర్తించి, బంగారు ఆభరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ … Read more

Tamil Nadu: ప్రభుత్వ మార్పుపై అజిత్ వ్యాఖ్యలంటూ ప్రచారం.. అసలు ఏం జరిగింది?

Tamil Nadu: ప్రభుత్వ మార్పుపై అజిత్ వ్యాఖ్యలంటూ ప్రచారం.. అసలు ఏం జరిగింది?

తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు అజిత్ కుమార్, గురువారం (ఏప్రిల్ 23, 2026) జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు. ఎప్పుడూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే అజిత్, అందరికంటే ముందుగా ఉదయాన్నే ఓటు వేసిన మొదటి స్టార్‌గా నిలిచారు. ఇటీవలే బెల్జియంలో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో తన బృందంతో కలిసి పాల్గొన్న అజిత్, భారతదేశం తరపున రెండవ బహుమతిని సైతం గెలుచుకున్నారు. ఈ అంతర్జాతీయ విజయం తర్వాత బుధవారం (ఏప్రిల్ … Read more

LSG vs RR : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో – Telugu News | RR Victory Rajasthan Royals Defeat LSG in a Low Scoring Thriller at Ekana

LSG vs RR : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో – Telugu News | RR Victory Rajasthan Royals Defeat LSG in a Low Scoring Thriller at Ekana

LSG vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన 32వ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి, రాజస్థాన్ తన విజయ పరంపరను మళ్లీ మొదలుపెట్టింది. ఐపీఎల్ 2026 సీజన్ 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి తమ జట్టుకు 40 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని … Read more

Tollywood : ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. 200లకు పైగా సినిమాలు.. కానీ చిన్న తప్పుతో 41 ఏళ్లకే మరణం..

Tollywood : ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. 200లకు పైగా సినిమాలు.. కానీ చిన్న తప్పుతో 41 ఏళ్లకే మరణం..

తెలుగు సినిమా చరిత్రలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు, విలక్షణ వ్యక్తిత్వం ఉన్న మేధావి సుత్తి వీరభద్రరావు. “హైదరాబాదు, అలహాబాదు, ఔరంగాబాదు” వంటి డైలాగులతో సుత్తి వేలుతో కలిసి తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయం అయిన “సుత్తి వీరభద్రరావు – సుత్తి వేలు” జంటను పరిచయం చేశారు. మామిడిపల్లి ఇంటిపేరుతో తూర్పు గోదావరి జిల్లా తునిలో జన్మించిన వీరభద్రరావు, చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత చురుకు. విజయవాడ ఏకేటీపీ స్కూల్‌లో పదవ … Read more