వాషింగ్ మెషీన్లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే మెషీన్ షెడ్డుకే..
ఓవర్లోడింగ్: తక్కువ సమయంలో ఎక్కువ బట్టలు ఉతకాలనే ఆత్రుతతో మెషీన్ సామర్థ్యానికి మించి బట్టలు లోడ్ చేయడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఉదాహరణకు.. మీ మెషీన్ సామర్థ్యం 10 కిలోలు అయితే, అంతకంటే ఎక్కువ బట్టలు వేస్తే మోటారుపై విపరీతమైన భారం పడుతుంది. దీనివల్ల మోటారు త్వరగా కాలిపోవడమే కాకుండా లోపల బట్టలు తిరగడానికి ఖాళీ లేక మురికి సరిగ్గా వదలదు. సెట్టింగ్ల పట్ల నిర్లక్ష్యం: చాలామంది మెషీన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్ను అస్సలు … Read more