Gehlot’s ‘Art of Waiting’ jibe on infra draws BJP’s ‘Art of Lies’ counter
Gehlot’s ‘Art of Waiting’ jibe on infra draws BJP’s ‘Art of Lies’ counter Source link
Gehlot’s ‘Art of Waiting’ jibe on infra draws BJP’s ‘Art of Lies’ counter Source link
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలోని బాయి గడ్డ వీధిలో దారుణం చోటుచేసుకుంది. భార్య వెంకట లక్ష్మమ్మ (65 ) ను భర్త వెంకన్న (70) దారుణంగా గొడ్డలితో హత్య చేశాడు. హత్య అనంతరం భార్య మృతదేహం వద్దనే రెండు రోజులు పాటు ఇంట్లోనే ఉన్నాడు. మృతదేహం నుండి దుర్వాసన వస్తుండడంతో ఇంటికి తాళం వేసి పరారీ అయ్యాడు భర్త వెంకన్న.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వక పోవడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఓడిగట్టి ఉండవచ్చని పోలీసులు … Read more
జబర్దస్త్ నటుడు రాము తన జీవితంలోని హృదయవిదారక ప్రయాణాన్ని, కష్టాలను ఓ ఇంటర్వ్యూలో ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు. గ్రూప్ డ్యాన్సర్‌గా తన కళాజీవితాన్ని ప్రారంభించిన రాము, క్రమంగా రూ. 200 నుంచి రూ. 1 లక్ష వరకు సంపాదించినప్పటికీ, ఎప్పుడూ డబ్బులు వెనకేసుకోలేకపోయానని పేర్కొన్నారు. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చులకే వెళ్ళిపోయేదని, పండగలప్పుడు ఇంటికి ఇచ్చిన డబ్బులు సైతం తిరిగి తల్లిదండ్రుల నుంచే తీసుకోవాల్సి వచ్చేదని వివరించారు. 2013లో హైదరాబాద్‌లో రాము అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. … Read more
నేటి కాలంలో ఇంట్లో కారు ఉండటం అనేది విలాసం కాదు, అవసరంగా మారింది. అయితే, కారు నడపడం అందరికీ వచ్చు కానీ, సరిగ్గా ఎలా నడపాలో మాత్రం కొద్దిమందికే తెలుసు. తప్పుడు డ్రైవింగ్ విధానం వల్ల ఇంజిన్ దెబ్బతినడమే కాకుండా, మైలేజీ కూడా భారీగా తగ్గిపోతుంది. మీ ప్రయాణాన్ని ఆర్థికంగా ప్రయోజనకరంగా మార్చుకోవడానికి డ్రైవింగ్ గేర్లు వేగంపై అవగాహన ఉండటం చాలా అవసరం. 4వ గేరా? 5వ గేరా? ఏది బెటర్? మీ కారు గరిష్ట మైలేజీ … Read more
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నాయి. అయితే మంగళవారం (ఏప్రిల్ 07) నుంచే ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక కాంట్రవర్సీ సినిమా. హారర్ థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. గత ఏడాది నవంబర్ లో … Read more
The company went from producing 25,000 lines of code a month to 250,000 lines. That created a backlog of 1 million lines of code that needed to be reviewed, said Joni Klippert, a co-founder and the CEO of StackHawk, a security startup that was working with the financial services firm. “The sheer amount of code … Read more
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్.. ఐపీఎల్ 2026లో మాత్రం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారిన తర్వాత, తన కొత్త హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో సంజూ మ్యాజిక్ చేస్తాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమవడమే కాకుండా, తన పాత బలహీనతలతో … Read more
ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ తన సినీ ప్రస్థానంలో సహనటులు, ముఖ్యంగా కామెడీలో తన భాగస్వామ్యాల గురించి వివరించారు. తన కెరీర్ వేగంగా పైకి రావడానికి కారణమైన అనేక కాంబినేషన్లను ఆయన గుర్తుచేసుకున్నారు. కోటా శ్రీనివాసరావుతో తన సినీ ప్రయాణం ఎలా ప్రారంభమైందో, వారిద్దరి జోడీ తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గరయ్యిందో ఆయన వివరించారు. తమిళంలో సెంథిల్-గౌండ్రమణి జోడీకి మంచి పేరు ఉందని, అయితే తెలుగులో కోటా-బాబుమోహన్ కాంబినేషన్ వారిని డామినేట్ చేసి, చివరికి వారి సినిమాలకే డబ్బింగ్ … Read more
2024 ఐపీఎల్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన అభిషేక్ శర్మ, దాదాపు ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే తరహా సంచలనాన్ని కొనసాగించాడు. అయితే, 2026 సంవత్సరం ఇప్పటివరకు అతనికి అంతగా కలిసి రాలేదు. ఒకవైపు పరుగులు చేయడంలో విఫలమవుతున్న అభిషేక్, మరోవైపు ఖాతా తెరవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడుసార్లు సున్నా పరుగులకే అవుటై తన జట్టును ఇబ్బందుల్లోకి నెట్టిన అభిషేక్ శర్మ.. ఇప్పుడు ఐపీఎల్లో కూడా … Read more
జబర్దస్త్ ఫేం కొమురక్క ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన అసిస్టెంట్ శ్రీనాథ్ తన ఫ్రెండ్స్ తో కలిసి కొమురక్క పై దాడి చేయడం ఒక ఎపిసోడ్ అయితే.. ఆ దాడి తర్వాత కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథ్.. కొమురక్క పై సంచలన ఆరోపణలు చేయడం మరో ఎపిసోడ్‌గా అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇక ఈ ఘటన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథ్.. ఏకంగా కొమురక్క క్యారెక్టర్ పై షాకింగ్ … Read more