దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: రెండు పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు ,
అలాగే కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,
అర టీ స్పూన్ మినప్పప్పు , నాలుగు ఎండు మిర్చి ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.