Chandrahas: చంద్రహాస్ మరీ ఇంత వల్గరా ?? స్టేజ్ మీద ఆ బూతు పాట ఏంటి ?? నెటిజన్ల ఫైర్
టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ తన తొలి సినిమా “బరాబర్ ప్రేమిస్తా” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాడిన ఓ పాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. “ఆటిట్యూడ్ స్టార్”గా తనను తాను అభివర్ణించుకున్న చంద్రహాస్, ఈ కార్యక్రమంలో అభ్యంతరకరమైన పదజాలంతో కూడిన పాటను ఆలపించారు. ఈ పాటలోని సాహిత్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నాటు నాటు” వంటి పాటలు ఆస్కార్ స్థాయి గుర్తింపు పొందుతున్న తరుణంలో, ఇలాంటి అభ్యంతరకర పాటలు తెలుగు సినిమా స్థాయిని దిగజారుస్తాయని … Read more