ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కింగ్.. దీన్ని ఫీచర్స్ మామూలుగా లేవు..
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు ఫిబ్రవరిలో భారీగా పెరిగాయి. రుస్లాన్ వెబ్‌సైట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గతేడాది కంటే ఈసారి ఐక్యూబ్ అమ్మకాలు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 2025లో కేవలం 23,581 యూనిట్లుగా ఉన్న ఐక్యూబ్ అమ్మకాలు, ఫిబ్రవరి 2026 నాటికి 38,054 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే ఏడాది … Read more