Andhra Pradesh: ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు
చెట్లను అందరూ ప్రేమిస్తారు. పెంచటానికి కొందరికి సమయం ఉండదు. అయినా ప్రకృతిని చూసి మురిసిపోవడం మాత్రం అందరూ చేసేదే. మనిషి నిర్లక్ష్యం, స్వార్థం వల్ల కొన్ని చోట్ల చెట్లను నరికి వేస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కధనం దానికి భిన్నం. ఏళ్లుగా పెరిగిన ఒక చెట్టును, వృక్షంగా మలిచి ప్రేమగా దాన్ని అక్కడివాళ్లు చూసుకుంటున్నారు. ఇటువంటి చెట్లను చూడాలంటే అదృష్టం ఉండాలి. భారీ వృక్షాలను చూసినప్పుడు మనసుకు కలిగే ఆ ఆనందాన్ని వర్ణించలేము. ఎక్కడో అడవుల్లో … Read more