లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం పశ్చిమాసియా యుద్ధంపై సభలో ప్రధాని స్టేట్‌మెంట్ పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది-మోదీ మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉంది భారత్‌కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చింది-మోదీ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం చాలా దేశాధినేతలతో నేను మాట్లాడాను-మోదీ 3 లక్షల 75 వేలమందిని సురక్షితంగా భారత్‌కు తరలించాం ఇరాన్ నుంచి 1000 మందిని తరలించాం-మోదీ ఇప్పుడే అందిన వార్త ఇది! … Read more