IPL 2026 Finishers : ధోనీ నుంచి రింకూ సింగ్ దాకా.. పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
IPL 2026 Finishers : ఐపీఎల్ అంటేనే ఆఖరి ఓవర్ వరకు సాగే ఉత్కంఠ. ఆ ఉత్కంఠలో జట్టును గెలిపించే వాడే అసలైన ఫినిషర్. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ ఫినిషర్లపైనే ఉంది. ఈసారి పది జట్లలో కలిపి మొత్తం 31 మంది మేటి ఫినిషర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ జట్టు దగ్గర ఏ రేంజ్ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారో, ఏ టీమ్ ఫినిషింగ్ టచ్ అదిరిపోతుందో వివరంగా … Read more