కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!!
గొల్లపూడి మారుతీరావు.. తెలుగు సినీ పరిశ్రమకు రచయితగా, నటుడిగా చిరపరిచితులు. అయితే, ఆయన తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సినిమా పేరు ప్రేమ పుస్తకం, దీని వెనుక ఒక విషాద గాథ, ఒక తండ్రి కొడుకు పట్ల చూపిన అపారమైన ప్రేమ దాగి ఉంది. మారుతీరావు మొదట్లో జర్నలిస్టుగా, ఆ తర్వాత ఆకాశవాణిలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. 1965 … Read more