ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే కన్నతల్లి శాపంతో ఇప్పుడు ఇలా..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేసుకున్న నటి నళిని సినీ, వ్యక్తిగత జీవిత ప్రయాణం ఎంతో విశేషమైనది. ముఖ్యంగా విలన్ పాత్రలతో, సీరియల్స్‌లో అత్త క్యారెక్టర్లతో ఆమె ప్రేక్షకులకు సుపరిచితులు. తమిళనాడులో జన్మించిన నళిని, ఎనిమిది మంది సంతానంలో రెండవ కుమార్తె. ఆమె తండ్రి మూర్తి ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాగా, తల్లి ప్రేమ ప్రొఫెషనల్ డ్యాన్సర్. సినిమా వాతావరణంలో పెరిగిన నళిని, చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. తెలుగులో ప్రేమసాగరం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నళిని, … Read more