చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు! | Vastu Tips: Which Day Is Best to Buy a Broom? Auspicious Days and Mistakes to Avoid

చీపురు కొనడానికి ఏ రోజు మంచిది? ఈ రోజుల్లో కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం, ఈ రోజుల్లో మాత్రం అస్సలు కొనొద్దు! | Vastu Tips: Which Day Is Best to Buy a Broom? Auspicious Days and Mistakes to Avoid

Broom Buying Day Telugu: పేదరికాన్ని తొలగించి, ఇంట్లో ఐశ్వర్యం నెలకొల్పాలంటే చీపురుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. వాస్తు నిపుణులు, వశిష్ఠ సంహితలోని కొన్ని సూచనల ప్రకారం చీపురును కొనడం, ఉపయోగించడం, భద్రపరచడం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. చీపురు కొనడానికి శుభమైన రోజులు హిందూ పంచాంగం ప్రకారం కృష్ణ పక్షం (బహుళ పక్షం)లో కొత్త చీపురు కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో చీపురు … Read more

Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు!

Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు!

విజయ్ సర్కార్‌కు మద్రాస్‌ హైకోర్టులో ఊహించని షాక్ ఇచ్చింది. కరూర్‌ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని.. కేవలం అర్హులైన వాళ్లకే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడాన్ని … Read more

Latest Breaking News From India, Delhi, Mumbai & Around the World

India at CWG 2026 Day 6 Schedule: Full list of Indian athletes in action on Tuesday

Sonam Wangchuk visits Rajghat, says Gandhi’s path ‘remains as relevant today as 100 years ago’ Education activist Sonam Wangchuk visited Rajghat in Delhi on Monday before returning to Ladakh to pay tribute to Mahatma Gandhi, after being released from Medanta Hospital where he broke his hunger strike that was started at Jantar Mantar as part … Read more

పొద్దున్నే లేచి ఇది తింటే చాలు, 100 ఏళ్లు బతుకుతారు.. !

పొద్దున్నే లేచి ఇది తింటే చాలు, 100 ఏళ్లు బతుకుతారు.. !

పొద్దున్నే బలం, ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం అద్భుతమైన అల్పాహారం ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో, ఉదయం తీసుకునే అల్పాహారం అంతే కీలకం. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, శక్తివంతంగా ఉంచేందుకు సరైన అల్పాహారం ఎంచుకోవడం అవశ్యం. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే రెసిపీ కేవలం రుచిగా ఉండటమే కాకుండా, అపారమైన ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. దీనిని “పాయసం” లేదా “గంజి” లాగా … Read more

పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు.. అందంలో అప్సరస

పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోదు.. అందంలో అప్సరస

సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు కొంతమంది సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగాను చేసి మెప్పించారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో పైన కనిపిస్తున్న … Read more

సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సగ్గు బియ్యం వడలను, పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తే చాలా సులభంగా, మంచి రుచిగా వస్తాయో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు : సగ్గు బియ్యం, పల్లీలు, పచ్చి మిర్చి, బంగాళ దుంపలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఈ సింపుల్ పదార్థాలతోనే చాలా అంటే చాలా సులభంగా సగ్గు బియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చును. … Read more

Balakrishna: బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

Balakrishna: బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

హిందూపురం MLA నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణ.. హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని చికిత్స పొందుతున్నారు. దీంతో.. అమరావతి నుంచి హైదరాబాద్‌ వచ్చిన సీఎం చంద్రబాబు.. AIG ఆస్పత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సినీ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని కర్నాటకలోని కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 18మంది వేద పండితులతో మహాయాగం, దాన్వంతరి … Read more

Tollywood: బాలయ్య, శోభన్ బాబు కలిసి యాక్ట్ చేసిన ఏకైక చిత్రం.. ఫలితం ఏంటంటే..? | Aswamedham: Sobhan Babu, Balakrishna Multi Starrer Faced 1992 Telugu Film Industry Challenges

Tollywood: బాలయ్య, శోభన్ బాబు కలిసి యాక్ట్ చేసిన ఏకైక చిత్రం.. ఫలితం ఏంటంటే..? | Aswamedham: Sobhan Babu, Balakrishna Multi Starrer Faced 1992 Telugu Film Industry Challenges

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడాలని, లోబడ్జెట్ చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 1992లో ప్రకటించిన రాయితీలు ఆరంభంలో నిర్మాతలకు అనుకూలంగానే కనిపించాయి. అయితే, ఈ రాయితీలు చిత్ర నిర్మాణాల సంఖ్యను బాగా పెంచినప్పటికీ, కథ, కథనం, చిత్రీకరణ నాణ్యతపై దృష్టి తగ్గడానికి దారితీశాయి. ఎప్పటికప్పుడు చర్చించుకోవడానికి అవకాశం లేకుండా, పరిశ్రమలో ఒకరకమైన హడావిడి వాతావరణం ఏర్పడింది. త్వరగా చిత్రాన్ని పూర్తి చేయాలనే తాపత్రయం తప్ప, నాణ్యత గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ మార్పులకు బలైన … Read more