Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు..

Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు..

సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, అభిమాన చిత్రాలను, ఎడిటింగ్ ప్రక్రియలోని కీలక విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన దృష్టిలో ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కథ, పాత్రల చిత్రణ, భావోద్వేగ అనుసంధానం చాలా ముఖ్యమని వివరించారు. వెంకటేష్‌కి బాగా నచ్చిన చిత్రాలలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ఇడియట్ ఒకటి. ఆ చిత్రంలో కథానాయకుడి పాత్ర ఒక అమ్మాయిని ప్రేమించానంటే చెప్పడానికి భయపడినా, కమిషనర్ కూతుర్లకి మొగుళ్లు … Read more

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం | High Court Advocate Nagoor Babu Fights to Protect the Survivor’s Privacy

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం | High Court Advocate Nagoor Babu Fights to Protect the Survivor’s Privacy

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ ( ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు ఎన్ వాదించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనసాగుతుండటంతో ఆమె … Read more

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి?

కెరీర్‌ స్టార్టింగ్‌లోనే రిస్క్‌.. ఆ దర్శకుల ధైర్యమేంటి?

ఒకప్పుడు ఒకటి రెండు హిట్లు కొట్టిన దర్శకులు, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో చాలా సేఫ్ గేమ్ ఆడేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. పాత లెక్కలన్నీ పక్కనపెట్టి, బడ్జెట్, కాస్టింగ్‌ ఇలా అన్ని విషయాల్లో ప్రీవియస్‌ మూవీని మించి రిస్క్ చేసేందుకు యంగ్ డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. కంఫర్ట్ జోన్‌ను వదిలేసి.. పాన్ ఇండియా స్కేల్‌లో తమ నెక్ట్స్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ రిస్క్ చేస్తున్నా ఆ దర్శకులెవరు..? ‘ఉప్పెన’ లాంటి ప్యూర్ … Read more

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా | Dharmendra pradhan resigns

ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా | Dharmendra pradhan resigns

కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా విద్యార్ధుల ఆందోళనతో మంత్రి పదవికి రాజీనామా  సోషల్‌ యాక్టివిస్ట్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల దీక్ష తర్వాత విరమణ చేయడంతో చాలామంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సోనం వాంగ్‌చుక్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుండా దీక్ష ఎలా విరమిస్తారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలుపెట్టారు కొందరు. ఆయన పర్సనల్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారంటూ మండిపడుతున్నారు. … Read more

Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..

శరణ్య పొన్వన్నన్.. ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నాయగన్ చిత్రంతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు. 1987లో విడుదలైన నాయగన్ చిత్రంలో శరణ్య కమల్ హాసన్ సరసన నటించి మెప్పించారు. కమల్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తమిళ చిత్రసీమలోని అగ్ర హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సహయ నటుడు పొన్వన్నన్ తో … Read more

Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Manjummel Boys: మంజుమ్మల్‌ బాయ్స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘మంజుమ్మల్ బాయ్స్’ బాక్సాఫీస్ సక్సెస్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఈ చిన్న సినిమా. గుణ కేవ్స్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. కేవలం మలయాళంలోనే కాదు, సౌత్ ఇండియన్‌ లాంగ్వేజెస్ అన్నింటిలో బిగ్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్, రీమేక్‌కు సంబంధించి డిస్కషన్‌ జరుగుతోంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ … Read more

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్, … Read more

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..? | What Happens If You Don’t Pay Your Credit Card Bill, Can Police Arrest You

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..? | What Happens If You Don’t Pay Your Credit Card Bill, Can Police Arrest You

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో అవసరాల కోసం ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు అనేది వాడుతున్నారు. అవసరం లేకపోయినా చాలామంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం తీసుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ వెబ్ సైట్లలో వీటి ద్వారా ట్రన్సాక్షన్లు చేస్తే భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ చేసేవారు క్రెడిట్ కార్డును తీసుకుంటూ ఉంటారు. ఇక ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేకపోతే ఈఎంఐ రూపంలో క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు. నెలవారీగా కొంత చెల్లిస్తే … Read more

Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

Cinema OTT: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నాగదుర్గ. అందమైన రూపం, ఆకట్టుకునే డ్యాన్స్ పాటలతో తక్కువ సమయంలో పాపులర్ అయ్యింది. ఇప్పటివరకు వందల పాటలలో నటించిన ఆమె.. ఇప్పుడిప్పుడే కథానాయికగా వెండితెరపై మెరిసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే కవలి వనం అనే చిత్రంలో నటించింది నాగదుర్గ. ఈ మూవీ గతేడాది థియేటర్లలో విడుదలైంది కానీ.. జనాలకు అంతగా తెలియదు. ఇక ఇప్పుడు యంగ్ హీరో ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం … Read more