Reliance Q1 EBITDA up 10%, net profit down due to high base
Reliance Q1 EBITDA up 10%, net profit down due to high base Source link
Reliance Q1 EBITDA up 10%, net profit down due to high base Source link
సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని తమలోని చిన్న ట్విస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ సరదా వీడియో ఎక్స్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఒక కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. ముఖ్యంగా వీడియో చివర్లో కనిపించిన ట్విస్ట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ వీడియోలో ఓ … Read more
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కో-స్టార్స్, డైరెక్టర్ ఎవరికి వారు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ గురించి ఊరిస్తున్నా.. మహేష్ నుంచి మాత్రం ఎలాంటి మాట రావడం లేదు. అసలు వారణాసి గురించి లీకులు ఇస్తున్న స్టార్స్ ఎవరు? మహేష్ మౌనం వెనుక స్ట్రాటజీ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఏదైనా ఈవెంట్‌కు వెళ్లారంటే చాలు వారణాసి గురించే డిస్కషన్ జరుగుతోంది. రీసెంట్‌గా అన్నేసి ఫిలిం … Read more
సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటి సిల్క్ స్మిత.. ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్. తన నటనతో అప్పట్లో కుర్రాళ్లకు సిల్క్ నిద్రపట్టకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. 1980లలో ట్రెండ్‌గా మారిన క్లబ్ డ్యాన్స్ పేరు తెచ్చుకున్న సిల్క్ తెరపై కనిపిస్తే చాలు ఈలల మోత మోగిపోయేది. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మెచ్చిన అందం, నటన, డాన్స్ మాత్రం సిల్క్ స్మిత సొంతం. కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటిగా గుర్తింపు పొందిన సిల్క్ స్మిత … Read more
రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేపట్టిన ఊరూరా వాడా కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దెబ్బతీసింది. ఈ కార్యక్రమం కింద వంద కోట్ల రూపాయల నిధులను సేకరించి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారన్న వార్త అభిమానుల్లో, ప్రజల్లో పలు సందేహాలను రేకెత్తిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించడం ద్వారా ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అభిమానులు యోచిస్తున్నారు.అయితే, ఈ కార్యక్రమం వెనుక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం చేసే … Read more
రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతనికి స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే జూలై 19న జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ … Read more
ఇతర సినిమాలతో పోల్చుకుంటే హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందులోనూ ఓటీటీలో అయితే ఈ జానర్ సినిమాలకు ఓ రేంజ్ లో ఆదరణ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం క్రమం తప్పకుండా వివిధ భాషల్లో హిట్ అయినా హారర్ థ్రిల్లర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అది కూడా ఆయా భాషల్లోకి డబ్బింగ్ చేసి మరీ … Read more
భారతదేశంలో కోట్లాది మంది ప్రజలకు పాలు రోజువారీ ఆహారంలో అంతర్భాగం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, ఎముకల బలానికి పాలు కీలక పోషకాహారంగా భావిస్తారు. అయితే, ఇటీవల భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) నిర్వహించిన సర్వే పాల నాణ్యతపై ఆందోళన కలిగించే విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాల నమూనాలను పరీక్షించగా, దాదాపు 70 శాతం నమూనాలు నాణ్యత ప్రమాణాల్లో విఫలమైనట్లు గుర్తించారు. కొన్ని నమూనాల్లో నీరు, స్టార్చ్, డిటర్జెంట్, … Read more