ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer

ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ హీరో అయినప్పటికీ ఆయన చేసిన ప్రయోగాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ సీనియర్ హీరో. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. … Read more

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించమని చెప్పాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత ఆయన విలువ తెలిసింది

ప్రఖ్యాత నటి వై విజయ.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు వై విజయ. మొన్న మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన  ఎఫ్2, ఎఫ్ 3సినిమాల్లో నటించారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, తనను ప్రభావితం చేసిన వ్యక్తులను తాజాగా పంచుకున్నారు. ఆమె తన బాల్యం, కుటుంబ నేపథ్యం, సినీ రంగంలోకి ప్రవేశించిన తీరు, ప్రముఖ దర్శకులు ఎన్.టి. రామారావు, కె.వి. రెడ్డి, కె. … Read more

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో ఎన్ని అంతస్తుల్లో నిర్మిస్తున్నారంటే? | Trump Towers Hyderabad: 2,000 Crore Luxury Project Coming to Kokapet with 65 Storey Twin Towers

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో ఎన్ని అంతస్తుల్లో నిర్మిస్తున్నారంటే? | Trump Towers Hyderabad: 2,000 Crore Luxury Project Coming to Kokapet with 65 Storey Twin Towers

కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ రోడ్డుపై ట్రంప్ బ్రాండెడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రాబోతోంది. ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియల్టీ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో తొలి ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చింది. రూ.2,000 కోట్ల పెట్టుబడి.. 800 అడుగుల ఎత్తు డెవలపర్ల ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్ట్‌లో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. రెండు భారీ … Read more

Cinema : ఆత్మల ఆట.. మూఢనమ్మకాలపై పోరాటం.. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ బీభత్సం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..

Cinema : ఆత్మల ఆట.. మూఢనమ్మకాలపై పోరాటం.. చివరి 15 నిమిషాల క్లైమాక్స్ బీభత్సం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..

ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ లు తెగ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీలో కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ప్రేక్షకుల వినోదం కోసం రకరకాల కంటెంట్ చాలా అందుబాటులో ఉంది. థ్రిల్లర్, హారర్ సినిమాల అభిమాని అయి, ఎప్పుడూ అలాంటి చిత్రాల కోసమే ఎదురుచూస్తుంటే, ఈ సినిమా కథ మిమ్మల్ని చివరి వరకు కట్టిపడేస్తుంది. ఇప్పుడు కొత్త థ్రిల్లర్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. మూఢనమ్మకాలు, మానవ క్రూరత్వం, ఆత్మల రహస్యాల నేపథ్యంలో సాగే … Read more

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం.. దొంగ చాటుగా ఏం చేసిందంటే..?

బ్రిటన్ రాయల్ మెరైన్స్ ఉపయోగిస్తున్న నిఘా డ్రోన్లలో ఒక పెద్ద భద్రతా లోపం బయటపడింది. ఆ డ్రోన్లకు అమర్చిన కెమెరాలు సైలెంట్‌గా చైనాలోని ఒక ఐపీ అడ్రస్‌కు సమాచారాన్ని పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆ డ్రోన్ పరికరాలకు ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ను పూర్తిగా కట్ చేసి పడేసింది. ది డైలీ టెలిగ్రాఫ్ ప్రచురించిన కథనం ప్రకారం.. బ్రిటన్ సైన్యానికి క్రాకెన్ టెక్నాలజీ గ్రూప్ … Read more

Jr NTR: హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

Jr NTR: హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌  మేజర్ సర్జరీకి రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో  వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు తారక్. తాజాగా ఈ విషయంపై ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బుధవారం (ఆగస్టు 12) హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ కు సర్జరీ … Read more

Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే.. | Heavy Rain Alert Issued for Andhra Pradesh and Telangana, Red Alert in Several Andhra pradesh Districts

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. బుధవారం నాటికి ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ విషయానికొస్తే.. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం, బుధవారం రెడ్ … Read more

Chiranjeevi: కుమారుడికి ‘రామ్ చరణ్’ పేరు పెట్టిన అభిమాని.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశారో తెలుసా?

Chiranjeevi: కుమారుడికి ‘రామ్ చరణ్’ పేరు పెట్టిన అభిమాని.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఇక చిరంజీవి కూడా అభిమానులనే తన కుటుంబంగా భావిస్తారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఫ్యాన్స్ పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ‘మెగా 158’ షూటింగ్ సెట్స్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అదేంటంటే. ‘మెగా 158’ షూటింగ్ సమయంలో కెమెరా విభాగంలో నివాస్ అనే టెక్నీషియన్‌ పని చేస్తున్నాడు. ఇతను తన పనితీరుతో … Read more

Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..! | Indian Railways: How to Get a Lower Berth in an Indian Train After Boarding

Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..! | Indian Railways: How to Get a Lower Berth in an Indian Train After Boarding

Indian Railways: భారతీయ రైల్వేలలో ప్రయాణించేటప్పుడు లోయర్ బెర్త్ పొందడం అనేది చాలా మంది ప్రయాణికులకు ఒక సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు. రైలు ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ కావాలంటే ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. అయితే, కొన్ని నియమాలను పాటిస్తూ, సరైన విధానంలో అడిగితే లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంది. అయితే మీరు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత మీకు లోయర్‌ బెర్త్‌ కాకుండా అప్పర్‌ బెర్త్‌, లేదా ఇతర … Read more

పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లాంటి బడా హీరోలతో మూవీస్ చేసింది.. కానీ 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్

పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లాంటి బడా హీరోలతో మూవీస్ చేసింది.. కానీ 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీల హడావిడి ఎక్కువైంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. సినిమా సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ తెరపై సందడి చేస్తున్నారు. అయితే మరికొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన హిట్లు మాత్రం అందుకోలేకపోతున్నారు. సినిమాల రిజెల్ట్ తో సంబంధాలు లేకుండా వరుసగా ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ … Read more