IND vs SL 1st Test: వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..? | India predicted playing 11 first test vs sri lanka galle test

IND vs SL 1st Test: వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..? | India predicted playing 11 first test vs sri lanka galle test

India vs Sri Lanka 1st Test Playing XI: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే కీలకమైన తొలి టెస్టు కోసం భారత అత్యుత్తమ తుది జట్టు సిద్ధమైంది. సన్నాహక మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు కూర్పును విశ్లేషకులు సిద్ధం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి శ్రీలంకను ఓడించడం భారత్‌కు ఎంతో ముఖ్యం. శ్రీలంకతో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్‌ లో రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి … Read more

Allu Arjun : వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ..

Allu Arjun : వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్.. బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేశారు.. AAA మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ నుంచి.. ఇనార్బిట్ మాల్ కు వచ్చేవరకు అడుగడుగునా ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు.. అందుకు తగ్గట్టుగానే పోలీసులు భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. బన్నీ వైజాగ్ టూర్ లో వినియోగించిన కారుపై.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇటీవల రామ్ చరణ్ కూడా ఇదే కారులో తలుకుమన్నారు. … Read more

అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి? మన దేశంలోని ఈ మిస్టరీ విలేజ్ గురించి తెలిస్తే.. | The Mystery of Jatinga: Why Do Birds Mass Deaths in This Indian Village

అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి? మన దేశంలోని ఈ మిస్టరీ విలేజ్ గురించి తెలిస్తే.. | The Mystery of Jatinga: Why Do Birds Mass Deaths in This Indian Village

మనుషులు తీవ్రమైన మనస్తాపం, దుఃఖం, ఓటమి లేదా అహంకారం వల్ల ఆత్మహత్యలకు పాల్పడటం వింటూనే ఉంటాం. కానీ పక్షులు గుంపులు గుంపులుగా ఒకే ప్రదేశానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా విన్నారా? ఇది ఏమాత్రం కల్పిత కథ కాదు.. నూటికి నూరు శాతం నిజం. మన దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ప్రతీ ఏటా వందలాది పక్షులు మర్మమైన రీతిలో కిందపడి చనిపోతుంటాయి. మనుషుల ఆత్మహత్యల వెనుక రకరకాల విచారకరమైన కారణాలు ఉండవచ్చు.. మరి పక్షులు ఎందుకు … Read more

Mahesh Babu: ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా? అందరూ పాన్ ఇండియా ఫేమస్

Mahesh Babu: ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా? అందరూ పాన్ ఇండియా ఫేమస్

ఇవాళ (ఆగస్టు 09)టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హ్యాండ్సమ్ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం, రక్తదానం వంటి మంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సోషల్ మీడియాలోనూ మహేష్ బాబు పేరు మార్మోగుతుంది. సూపర్ స్టార్ ఫొటోలు, వీడియోలను షేర్ … Read more

తక్కువ బడ్జెట్‌లో కీప్యాడ్ ఫోన్‌ కావాలా..? భారీ బ్యాటరీతో ఐటెల్‌ ఐస్‌3 ధర ఎంతంటే | Itel Ace 3 Heera Feature Phone Launched in India with USB Type C Port at Rs.949!

తక్కువ బడ్జెట్‌లో కీప్యాడ్ ఫోన్‌ కావాలా..? భారీ బ్యాటరీతో ఐటెల్‌ ఐస్‌3 ధర ఎంతంటే | Itel Ace 3 Heera Feature Phone Launched in India with USB Type C Port at Rs.949!

బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం ఐటెల్ భారత మార్కెట్లో ఐస్ 3 హీరా పేరుతో కొత్త కీప్యాడ్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే. ముఖ్యంగా, ఈ ధరలో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ అందించిన తొలి ఫీచర్ ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు ఈ ధరలో లభించే చాలా ఫీచర్ ఫోన్లలో మైక్రో-యూఎస్‌బీ పోర్ట్ ఉండేది. అయితే … Read more

జై బాబు అనాలి..! మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. వారణాసి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

జై బాబు అనాలి..! మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. వారణాసి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

నేడు.. మహేష్ బాబు అభిమానులకు పండుగరోజు. ప్రతి అభిమాని సంబరాలు జరుపుకునే రోజు.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. గత వారం రోజుల నుంచే మహేష్ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రిన్స్‌గా, సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు మహేష్ . సినిమా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ తండ్రికి తగ్గ తనయుడిగా … Read more

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే? | AP Govt Launches Anti Snake Venom Service in 108 Ambulances

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే? | AP Govt Launches Anti Snake Venom Service in 108 Ambulances

పాముకాటు వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాముకాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే విషప్రభావం తీవ్రం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్‌లో ASV ఉందని EMT ఇష్టానుసారం ఇవ్వరు. బాధితుడిలో విషప్రభావ లక్షణాలు కనిపిస్తే ముందుగా మంగళగిరి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ERC) వైద్యుడిని సంప్రదిస్తారు. అంబులెన్స్‌లోని డోమ్ కెమెరా ద్వారా వైద్యుడు బాధితుడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ASV అవసరమని … Read more

The Paradise: నాని ఉగ్రరూపం.. ప్యారడైజ్ టీజర్‌లో ప్యూర్ మ్యాడ్‌నెస్!

The Paradise: నాని ఉగ్రరూపం.. ప్యారడైజ్ టీజర్‌లో ప్యూర్ మ్యాడ్‌నెస్!

ది మోస్ట్ అవైటెడ్ ప్యారడైజ్ టీజర్ విడుదలైంది.. ప్యూర్ మ్యాడ్‌నెస్ అంటూ ప్రమోట్ చేసుకున్నారు కదా మరి అదే రేంజ్‌లో టీజర్ కూడా ఉందా..? ఇంత లేట్ అవుతున్నా కూడా తనపై నాని పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీకాంత్ ఓదెల నిలబెట్టుకున్నారా..? అసలు టీజర్‌లో మేజర్ హైలైట్స్ ఏంటి..? ప్యారడైజ్‌పై నాని ఎందుకంత నమ్మకంగా ఉన్నారు..? టీజర్ రివ్యూ చూద్దాం పదండి.. చూస్తున్నారుగా నాని ఉగ్రరూపం.. దిష్టంతా పోవాలే అంటూ రక్తపాతమే సృష్టిస్తున్నారు. జడల్ జమానా షురూ అంటూ … Read more

బ్లూటూత్ కాలింగ్, ఇన్‌బిల్ట్‌ గేమ్స్‌ ఫీచర్లు..! నాయిస్‌ ఐకాన్‌ బజ్ ధర అంత తక్కువా | Noise Icon Buzz Smartwatch Available at an Affordable Price of Rs.1,499 with Premium Features!

బ్లూటూత్ కాలింగ్, ఇన్‌బిల్ట్‌ గేమ్స్‌ ఫీచర్లు..! నాయిస్‌ ఐకాన్‌ బజ్ ధర అంత తక్కువా | Noise Icon Buzz Smartwatch Available at an Affordable Price of Rs.1,499 with Premium Features!

మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన బ్రాండ్ల వాచ్‌లు కొనలేక ఇబ్బంది పడే వారి కోసం నాయిస్ ఐకాన్ బజ్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన విప్లవాన్ని సృష్టిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తున్న ఈ ట్రెండింగ్ గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం! ఈరోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది కేవలం సమయం చూసే సాధనం మాత్రమే కాదు, అది మన లైఫ్‌స్టైల్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళు, ఆఫీస్ ఉద్యోగులు … Read more

పాతబస్తీలో నిహారిక సందడి.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్

పాతబస్తీలో నిహారిక సందడి.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో … Read more