Venky Atluri: ఆ సినిమాకు ఆడిషన్ ఇచ్చా.. నువ్వు దీనికి సరిపోవు అని మొహంమీదే అన్నారు: వెంకీ అట్లూరి
ప్రముఖ రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి తన సినీ జీవితపు తొలినాళ్ళ గురించి, నటన ప్రయత్నాల గురించి, ఆపై రచయితగా, దర్శకుడిగా మారిన ప్రయాణం గురించి ఓ పోడ్‌కాస్ట్ షోలో వివరించారు. రీసెంట్ గా సూర్యతో కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో హిట్ అందుకున్నాడు వెంకీ. అలాగే ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 2001 సంవత్సరంలో తరుణ్, ఉదయ్ కిరణ్, నితిన్ వంటి నూతన నటులు నువ్వే కావాలి, జయం వంటి చిత్రాలతో … Read more