త్రిష కెరీర్‌ను మలుపు‌తిప్పిన తమిళనాడు పాలిటిక్స్.. అసలు ముచ్చటేమిటంటే? | Tamil Nadu Politics: The Unexpected Catalyst Behind Trisha Massive Career Upswing


కుర్ర హీరోయిన్స్‌కు అంటే, సీనియర్ స్టార్ బ్యూటీస్ మంచి హవా కొనసాగిస్తున్నారు. సీనియర్ ముద్దుగుమ్మలకు ఇప్పుడు మాములు టైమన్ నడవడం లేదు, వారు పట్టింది బంగారమే అవుతుంది. మొన్నటి వరకు నయనతార టైమ్ నడిచింది.. ఇప్పటికీ నడుస్తుంది. కానీ ఇంతలోనే May I Come In అంటూ త్రిష వచ్చేస్తున్నారు. తాజాగా ఆమె రెమ్యునరేషన్‌పై చాలా పెద్ద చర్చే జరుగుతుంది. ఉన్నపళంగా ఈమె పారితోషికం డబుల్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.



Source link

Leave a Comment