Varalakshmi Sarathkumar : యూటర్న్ తీసుకున్న పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్.. వరలక్ష్మీకి సారీ చెప్పుతూ వీడియో.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ పోలీస్ కంప్లైంట్. డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 12న అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లకు వరలక్ష్మి దూరంగా ఉంటుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను అడుకున్నా ఆమె ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు రాలేదని.. డబ్బింగ్ చేయడానికి కూడా సహకరించలేదని అన్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన వరలక్ష్మి.. తాను సినిమా టీమ్ … Read more