చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

ప్రముఖ హాస్యనటుడు చమ్మక్ చంద్ర తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, పేదరికం నుంచి జబర్దస్త్ ద్వారా వచ్చిన విజయ ప్రస్థానాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంగా వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, తమది బాగా డబ్బున్న, సెటిల్ అయిన కుటుంబం కాదని, తండ్రి రైతు, తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా ఉండేవారని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం తమ కుటుంబం తినడానికి కూడా ఇబ్బంది పడినంత పేదరికంలో ఉండేదని, ఇంటి నుంచి ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదని … Read more

Horoscope Today: హమ్మయ్య.. వారి ఆర్థిక సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

దిన ఫలాలు (మార్చి 31, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, … Read more

Nani: కెరీర్ స్పీడు పెంచిన నేచురల్ స్టార్

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

కాలక్షేపం చేయడానికి, కాసింత సేద తీరడానికి టైమ్‌ లేదని స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. ఇప్పుడు సెట్స్ మీద ఉన్నదేంటి? నెక్స్ట్ సెట్‌ చేయాల్సింది ఏంటి? అంటూ స్పీడో మీటర్‌ వేగం పెంచేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది నేచురల్‌ స్టార్‌ కెరీర్‌లో. సరిపోదా శనివారం, హిట్‌ ది థర్డ్ కేస్‌.. సినిమాల వైబ్‌ని ఇంకా ఎంజాయ్‌ చేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ ఫ్యాన్స్. మరోవైపు ది ప్యారడైజ్‌ మూవీ కోసం ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. నాని కెరీర్‌ని మాస్‌ … Read more

మీ పిల్లలకు పాలు ఎలా తాగిస్తున్నారు..? పోషకాలు అందాలంటే ఈ చిట్కాలు పాటించండి

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్లను అందించే సంపూర్ణ ఆహారం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పాలు అత్యంత ముఖ్యమైనవి. కానీ, పాలను ఎలా ఇస్తున్నాము, అందులో ఏం కలుపుతున్నాము అనే దానిపైనే ఆ పోషకాలు వారికి అందుతాయో లేదో ఆధారపడి ఉంటుంది. ఇకపోతే, చాలామంది పిల్లలు ప్లెయిన్ పాలు తాగడానికి ఇష్టపడరు. అటువంటప్పుడు పాలలో కృత్రిమ చక్కెరలు లేదా ఫ్లేవర్డ్ పౌడర్లు కలిపే కంటే సహజసిద్ధమైన పదార్థాలు కలపడం మేలు. అదేంటో ఇక్కడ వివరంగా … Read more

Tollywood: చిరంజీవి సరసన స్వాతి..?.. అప్పటి స్వాతినే.. ఇప్పటి…

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

ఒకప్పటి విషయాల గురించి ఇప్పుడు చదువుతుంటే భలే వింతగా అనిపిస్తుంది కదా..? అలా 1990లలో వచ్చిన ఓ న్యూస్ ఇప్పుడు మీకోసం..! మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ కాలంలో బాక్సాఫీస్ వద్దే కాదు.. సినిమా కాస్టింగ్ విషయంలోనూ పెద్ద చర్చకు దారితీసే వారు. అలాంటి ఉత్కంఠ రేకెత్తించిన ఒక పాత వార్తా కథనం ఇది. 90ల ప్రారంభంలో, శ్రీ సాయి రామ్ ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్న … Read more

కేకేఆర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన రహానే.. కోల్‌కతా కెప్టెన్‌కు అసలైమైంది?

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

Ajinkya Rahane injury: ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో కెప్టెన్ అజింక్య రహానే పాత్ర కీలకం. ముంబై స్టార్ బౌలర్లను లెక్కచేయకుండా రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఫిన్ అలెన్, అంక్రిష్ రఘువంశీలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే, సుదీర్ఘ సమయం పాటు క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయడం … Read more

ఒకరోజు నేను, MS షూటింగ్ గ్యాప్‌లో మద్యం తాగడం చిరంజీవి చూశారు.. ఆ తర్వాత..

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎదురైన కొన్ని కీలక సంఘటనలను, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఆయన తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలపై స్పష్టతనిచ్చారు. ఎన్.టి.ఆర్.తో అరుదైన భేటీ: ఎన్.టి.ఆర్. తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “బ్రహ్మర్షి విశ్వామిత్ర” సినిమాకు డబ్బింగ్ చెప్పిన తర్వాత మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో కోట శ్రీనివాసరావు ఎన్.టి.ఆర్.ను కలుసుకున్నారు. సాధారణంగా ఎన్.టి.ఆర్.ను కలవడానికి ఎవరూ సాహసించని ఆ సమయంలో, కోట ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించారు. … Read more

అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం..

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

తెలుగు సాహిత్యానికి, భక్తి సంగీతానికి పట్టాభిషేకం చేసిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులకు విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కబోతోంది. అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో 111 అడుగుల ఎత్తైన అన్నమయ్య మహా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మెంపిస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. అమెరికాలోని తెలుగు వారు, ప్రవాస భారతీయుల సహకారంతో ఈ నిర్మాణం వేగంగా సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా … Read more

నా భార్య టాప్ హీరోలతో యాక్ట్ చేసింది.. ఆశ్చర్యపరిచే విషయం చెప్పిన గడ్డం నవీన్..

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

జబర్దస్త్ నవీన్  ఎప్పట్నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. తనకంటూ ఓ రోజు వస్తుందని వెయిట్ చేశారు. ఆయన అనుకున్నదే జరిగింది. జబర్దస్త్ ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఎటిక నవీన్ కాస్తా.. గడ్డం నవీన్‌గా పాపులర్ అయ్యారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్పారు. తన భార్య కూడా పెళ్లి కాకముందే సినీ ఇండస్ట్రీలో పని చేసినట్లు వివరించారు. జబర్దస్త్ నవీన్ తన భార్య సినిమా కెరీర్ గురించి తాజాగా … Read more