NEET UG 2026 re-exam on June 21, announces NTA after cancellation
NEET UG 2026 re-exam on June 21, announces NTA after cancellation Source link
NEET UG 2026 re-exam on June 21, announces NTA after cancellation Source link
Gold, Silver Price Today: పెళ్లిళ్లల్లో బంగారం నగలు తప్పనిసరి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కొనే పరిస్థితి కనిపించడం లేదు. క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. ఆకాశాన్ని తాగేలా ధరలు ఎగబాకుతున్నాయి. వెండి పరిస్థితి కూడా అంతే తగ్గేదేలే అన్నట్లు పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం ధరలను చూస్తే బంగారం కొనడం అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు. మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారుతోంది. బంగారం ధరలతో బెంబేలెత్తిపోతున్న మగువలు … Read more
టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుండి ప్రేమ లభించకపోవడం, మానసిక గాయాల (ట్రామా) కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల వెన్నెముక వంకరపోయిందని, ఆటోఇమ్యూన్ కండిషన్ బారిన పడినట్లు తెలిపారు. జంక్ ఫుడ్ తినని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా, యోగా ఛాంపియన్‌గా ఉన్నా తన ఆరోగ్యం ఎందుకు పాడైందని ఆమె ప్రశ్నించుకున్నానని తెలిపారు. … Read more
ఇంటిని నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవిత కల. ఇల్లు కేవలం అందంగా ఉండటం మాత్రమే కాదు, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉంటే అది మరింత శాంతి, సౌఖ్యం, సానుకూలతను ఇస్తుందని చాలామంది నమ్మకం. సాధారణంగా ప్రధాన ద్వారం, పూజా గది, వంటగది వంటి వాటిపై దృష్టి పెడతాం కానీ కిటికీల వాస్తును ఎక్కువగా పట్టించుకోం. కిటికీల దిశ ఎందుకు ముఖ్యము? వాస్తు ప్రకారం కిటికీలు గాలి, వెలుతురు మాత్రమే కాకుండా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే మార్గాలుగా … Read more
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రారాజుగా తనదైన ముద్ర వేసుకున్నారు. సన్నివేశానికి న్యాయం చేస్తూ గాత్రంతో నటనను పలికించగల అరుదైన గాయకుడు ఎస్పీబీ. భారతీయ సినీ రంగంలో వేలాది పాటలు పాడి, తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు సాధారణంగా ఎవరితోనూ విభేదాలు లేవు, కానీ ఒకే ఒక్క హీరోతో మాత్రం ఆయనకు మనస్పర్థలు వచ్చాయి. ఒకే ఒక్క హీరోతో బాలు గొడవపడ్డారు. … Read more
RCB vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న 57వ ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు చితకొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ (71) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరు ఇప్పుడు 193 పరుగులు … Read more
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ చిత్రం విడుదలైనప్పుడు, చిత్రం మరియు నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఉన్నప్పటికీ, తొలి రోజు ఉదయం షోకు కేవలం 40% ఓపెనింగ్ మాత్రమే లభించిందని నిర్మాత ఏంఎస్ రాజు. పాటలు పెద్ద హిట్ అయినప్పటికీ ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించిందని … Read more
కుర్ర హీరోయిన్స్‌కు అంటే, సీనియర్ స్టార్ బ్యూటీస్ మంచి హవా కొనసాగిస్తున్నారు. సీనియర్ ముద్దుగుమ్మలకు ఇప్పుడు మాములు టైమన్ నడవడం లేదు, వారు పట్టింది బంగారమే అవుతుంది. మొన్నటి వరకు నయనతార టైమ్ నడిచింది.. ఇప్పటికీ నడుస్తుంది. కానీ ఇంతలోనే May I Come In అంటూ త్రిష వచ్చేస్తున్నారు. తాజాగా ఆమె రెమ్యునరేషన్‌పై చాలా పెద్ద చర్చే జరుగుతుంది. ఉన్నపళంగా ఈమె పారితోషికం డబుల్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. Source link
Kalyana Chakravarthy theatre in flames Image Credit source: M.A. Mohan Rao వంగవీటి మోహనరంగా పేరు తరం మారినా నేటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన ప్రభావం కలిగి ఉంది. బెజవాడ రాజకీయాలను శాసించిన రంగా, కులంతో సంబంధం లేకుండా అనగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో సమస్యలపై నిరంతరం పోరాటం సాగించారు. వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు … Read more