డిగ్రీ లేకుండానే గూగుల్లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు? అసలు రహస్యం ఇదే! – Telugu News | Success Story: Landed a Job at Google with an ₹80 Lakh Package Without a Degree! What’s the Secret?
Success Story: పెద్ద సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావాలంటే ఉన్నత చదువులు చదివి ఉండాలి. చాలా స్కిల్స్ కావాలి. అయితే, ఓ యువకుడు మాత్రం ఐఐటీ, ఎన్ఐటీ డిగ్రీ లేకుండానే ఏకంగా దిగ్గజ ఐటీ సంస్థలో అరకోటికిపైగా ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అయితే, అతడు సాధించిన విజయానికి తగినంత కృషి కూడా ఉంది. విజయానికి తక్షణ మార్గాలు లేవు. కష్టపడి, ఓర్పుతో, నిరంతర శ్రమతో ముందుకు సాగిన వారికే అది చేరుతుంది అన్న మాటను కోల్కతాకు … Read more