విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పోలీసులే దొంగలయ్యారు. ఓ కేసు విచారణలో నగల వ్యాపారి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఇంట్లోకి చొరబడి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 20 తులాల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇండోర్‌లో ఒక ఇంట్లోకి చొరబడి, ఓనర్స్ తో దురుసుగా ప్రవర్తించి, బంగారు ఆభరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ … Read more