ఇండస్ట్రీలో పెద్ద డిజాస్టర్.. హీరో రెమ్యునరేషన్ కూడా వదులుకున్నాడు.. కానీ ఓటీటీలో హిట్
రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. ఏ ఇండస్ట్రీ చూసినా పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఊహించని విధంగా కొన్ని బోల్తాకొడుతుంటాయి. మరికొన్ని పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యి సంచలన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీల్లో మంచి విజయాన్ని … Read more