Champion Movie : ఛాంపియన్ సినిమాలో కనిపించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే..

Champion Movie : ఛాంపియన్ సినిమాలో కనిపించిన ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? బ్యాగ్రౌండ్ తెలిస్తే..

చాలా కాలం తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా ఛాంపియన్. పీరియాడికల్ సినిమాగా రూపొందించిన ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. విడుదలకు ముందే ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో … Read more

OTT Movie: థియేటర్లలో భారీ వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో 100 మిలియన్స్ మినిట్స్.. దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ

OTT Movie: థియేటర్లలో భారీ వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో 100 మిలియన్స్ మినిట్స్.. దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ

సాధారణంగా థియేటర్లలో సూపర్ హిట్ సినిమాలు కొన్ని ఓటీటీలో పెద్దగా ఆడవు. ఎందుకంటే అప్పటికే చాలా మంది చూసేసి ఉంటారు. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మాత్రం అదరగొడుతుంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా థియేటర్లలోనూ అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది.కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయితేనేం మౌత్ టాక్ తోనే … Read more

Tollywood: పిల్లల్ని కనాలనే ఆలోచనైతే లేదు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ అలా అనేసిందేంటి?

Tollywood: పిల్లల్ని కనాలనే ఆలోచనైతే లేదు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ అలా అనేసిందేంటి?

మాతృత్వంలోనే ఓ మహిళ జీవితం పరిపూర్ణం అవుతుందంటారు. అందుకే పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే ప్రస్తుతం జనరేషన్ లో కొందరు ప్రెగ్నెన్సీని లేట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. లైఫ్ లో సెటిల్ అయ్యాకే పిల్లలను కందామనుకుంటున్నారు. ఇంకొందరైతే అసలు పిల్లలే వద్దనుకుంటున్నారే. అందుకు ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చేరింది. కొన్ని రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఈ అందాల … Read more

పెళ్లి పీటలపై వరుడి సర్‌ప్రైజ్‌.. వధువు షాక్‌

పెళ్లి పీటలపై వరుడి సర్‌ప్రైజ్‌.. వధువు షాక్‌

తమిళ స్టార్ హీరో సూర్య వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ తాను నిజమైన హీరోనని నిరూపించుకున్నారు. తనను ఎంతగానో ఆరాధించే అభిమానుల పట్ల ఆయన ప్రేమను మరోసారి చాటిచెప్పారు. తాజాగా ఓ అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా కాబోయే భార్య కాజల్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాజల్ కు హీరో సూర్య అంటే … Read more

Actress : దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

Actress : దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. ఆ డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఎక్కువగా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఏదో ఒక కారణం చేత సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె మరో నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ డైరెక్టర్ తనతో డిమాండ్ చేస్తూ … Read more

Anusha Shetty : అతడు నాకు ప్రపోజ్ చేశాడు.. వెంటనే ఓకే చెప్పేశాను.. అనుష్క..

Anusha Shetty : అతడు నాకు ప్రపోజ్ చేశాడు.. వెంటనే ఓకే చెప్పేశాను.. అనుష్క..

సాధారణంగా సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులు స్టార్డమ్ సంపాదించడమే కాకుండా అటు ప్రేక్షకుల హృదయాలను కూడా శాసిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. పాన్ ఇండియా సినీప్రియుల మనసులలో దేవసేనగా చెరగని ముద్ర వేసింది. అందంతోపాటు అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న స్వీటీ.. ఆ తర్వాత మాత్రం సినిమాలు తగ్గించేసింది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి సినీప్రియులను అలరిస్తుంది. ఇటీవలే ఘాటీ సినిమాతో … Read more

Cinema : తస్సాదియ్యా.. 2025లో ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు ఇవే.. ఇప్పటికీ ట్రెండింగ్..

Cinema : తస్సాదియ్యా.. 2025లో ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు ఇవే.. ఇప్పటికీ ట్రెండింగ్..

2025 సంవత్సరం ఓటీటీలో ఉత్కంఠ, థ్రిల్‌లను అందించే సినిమాల ఆధిపత్యం చెలాయించాయి. జ్యువెల్ థీఫ్ అనే హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ఒక మోసపూరిత, జిత్తులమారి, మాస్టర్ మైండ్‌ఫుల్ దొంగగా నటించాడు. ఈ సినిమా కథ ఒక పెద్ద, రహస్యమైన ఆభరణాల దోపిడీ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ప్రతి అడుగు కొత్త మలుపు, ఉత్కంఠను సృష్టిస్తుంది. “జ్యువెల్ థీఫ్” అనేది పోలీసులు, నిఘా సంస్థలు తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ముందుండే … Read more

Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ.. నందు హిట్టు కొట్టాడా.. ?

Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ.. నందు హిట్టు కొట్టాడా.. ?

మూవీ రివ్యూ: సైక్ సిద్ధార్థ నటీనటులు: శ్రీ నందు, యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రెబెక్కా, సుకేష్ తదితరులు.. సంగీతం: స్మరన్ సాయి సినిమాటోగ్రఫీ: కె. ప్రకాష్ రెడ్డి నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి దర్శకత్వం: వరుణ్ రెడ్డి హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు 19 ఏళ్లుగా పోరాడుతున్న నందు.. ఈసారి రొటీన్ కి భిన్నంగా సైక్ సిద్ధార్థతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Gen-Z ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ.. కాస్త ట్రిక్కీ కాన్సెప్ట్‌తో చేసిన … Read more

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక … Read more

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో ఎంజాయ్‌ చేయడానికి టాలీవుడ్ బాలీవుడ్‌ స్టార్స్ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు క్యూ కట్టారు. ఇంకొందరు తమ అభిమానులకు సోషల్ మీడియాలో న్యూ ఇయర్‌ విషెస్ పోస్ట్‌ చేస్తున్నారు. ‘ది రాజా సాబ్’లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిర్రాక్ లుక్‌లో కనిపించిన మాళవిక మోహనన్‌ న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ కోసం విదేశాలకు వెళుతూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ది రాజా సాబ్‌లో ముగ్గురు హీరోయిన్లలో మాళవిక ఒకరు. నాగిని సీరియల్‌తో తెలుగు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ … Read more