Tollywood: ‘ఘోరమైన పాపం చేశావ్’..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?
నుష్రత్ బరూచా.. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు తరచూ వినిపిస్తోంది. గతంలో శివాజీతో కలిసి తాజ్ మహల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ మధ్యన బెల్లం కొండ శ్రీనివాస్ తో కలిసి ఛత్రపతి రీమేక్ లోనూ కథానాయికగా నటించిన నుష్రత్ పై ఇప్పుడు ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది. నుష్రత్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయాన్ని సందర్శించింది. … Read more