OTT Movie: దేవుడంటూ సీరియల్ కిల్లర్ అరాచకాలు.. OTTలో టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.8 రేటింగ్
ఈ వారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. గత నెలలోనే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ భరిత సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ … Read more