ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్

మరికొన్ని రోజుల్లో 2025 ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుత్నారు. ఈ సంవత్సరం చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ ఈ సంవత్సరం ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరలేదు. 500+ క్రోర్ క్లబ్‌లోకి మాత్రం ఓ నాలుగైదు సినిమాలు చేరాయి. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే… ఈ జాబితాలో అసలు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. … Read more

Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

క్రిస్మస్ కానుకగా తెలుగులో దాదాపు అరడజనకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల, దండోరా,ఇషా, పతంగి, బ్యాడ్ గర్ల్స్ తో పాటు వృషభ అనే మలయాళ సినిమా కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బలగం తర్వాత చాలా రోజులకు మరో మంచి సినిమాను చూశానన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా … Read more

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పంతంగ్ కథ విషయాన్ని వస్తే.. అరుణ్ అలియాస్ ప్రణవ్ కౌశిక్, విస్కీ అలియాస్ వంశీ పూజిత్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి ప్రపంచం చాలా సరదాగా సాగిపోతుంటుంది. అయితే వీరి జీవితాల్లోకి ఐశ్వర్య అలియాస్ ప్రీతి పగడాల ఎంట్రీ ఇస్తుంది. ఐశ్వర్య … Read more

నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!

నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!

2025 చివరికి చేరుకోవడంతో, గూగుల్ సెర్చ్‌లో టాలీవుడ్ హీరోల ప్రాబల్యంపై గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా వెతకబడిన టాలీవుడ్ నటుల జాబితాలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన ఒక్క సినిమా కూడా చేయకపోయినా, పుష్ప 2 తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నెటిజన్లను ఆయన గురించి ఎక్కువగా శోధించేలా చేశాయి. రెండో స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన వరుస ప్రాజెక్ట్‌లు, భవిష్యత్ చిత్రాలు, షూటింగ్ వివరాలపై ఉన్న ఆసక్తి … Read more

TOP 9 ET: ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌

TOP 9 ET: ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌

2025లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాలీవుడ్‌ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. బన్నీ తరువాతి స్థానాల్లో ప్రభాస్‌, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఈ ఏడాది తన సినిమా రిలీజ్ లేకపోయినా.. బన్నీ ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది. మధ్యలో కొన్ని వార్తలు … Read more

Madhan Bob: ఈ కమెడియన్ కూతురు ఫేమస్ సింగర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..

Madhan Bob: ఈ కమెడియన్ కూతురు ఫేమస్ సింగర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హాస్య నటీనటులు ఉన్నారు. అలాగే తమిళ సినీరంగంలోనూ పాపులర్ కమెడియన్స్ ఉన్నారు. అందులో మదన్ బాబ్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సంగీత స్వరకర్తగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన మదన్ బాబ్.. ఎన్నో హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి హాస్యనటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అతడు.. ఇటీవల తనువు చాలించాడు. ఈ ఏడాది ఆగస్టులో మదన్ బాబు … Read more

JD Chakravarthy: ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను.. జేడీ చక్రవర్తి మనసులోని మాట..

JD Chakravarthy: ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను.. జేడీ చక్రవర్తి మనసులోని మాట..

టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి తన కెరీర్‌పై అక్కినేని నాగార్జున ప్రభావం ఏమేరకు ఉందో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 1989లో విడుదలైన శివ చిత్రంతో జేడీ చక్రవర్తి విలన్‌గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దానితో ఆపై అతడికి వరుసగా విలన్ ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఓవర్‌నైట్‌లోనే క్రేజ్ తెచ్చుకున్న జేడీ.. ఆ తర్వాతి నాలుగు సంవత్సరాలలో(1989-1993) కేవలం ఏడు లేదా ఎనిమిది విలన్ పాత్రలు మాత్రమే చేశాడు. ఇందుకు ప్రధాన కారణం అక్కినేని నాగార్జున ఇచ్చిన … Read more

Cinema : రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో తుఫాను సృష్టించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

Cinema : రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో తుఫాను సృష్టించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. రాజ్ వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మలయాళీ చిత్రాలు సైతం దక్షిణాది సినీప్రియులను అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి. మంచి కథ, కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం వందల కోట్లు రాబట్టాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టిపోటీ ఇస్తూ పాన్ ఇండియా లెవల్లో … Read more

Lokesh Kanagaraj : ఆ హీరోతో సినిమా డిజాస్టర్ అయ్యింది.. దారుణంగా మాటలు అన్నారు.. లోకేష్ కనగరాజ్ ఎమోషనల్..

Lokesh Kanagaraj : ఆ హీరోతో సినిమా డిజాస్టర్ అయ్యింది.. దారుణంగా మాటలు అన్నారు.. లోకేష్ కనగరాజ్ ఎమోషనల్..

తమిళ చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ దర్శకుడికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు మొత్తం 5 సినిమాలను రూపొందించారు లోకేష్. అందులో మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. రెండు చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. తక్కువ సమయంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిన లోకేష్.. ఇప్పుడు అటు దర్శకుడిగా.. … Read more

Kajal Aggarwal : ఆ క్రికెటర్ అలాంటి పిచ్చి.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన కాజల్..

Kajal Aggarwal : ఆ క్రికెటర్ అలాంటి పిచ్చి.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన కాజల్..

తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ మంచి స్థానం సంపాదించుకున్న తారలలో కాజల్ అగర్వాల్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకుంటూ అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు కెరీర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత సినిమాలు తగ్గించింది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. … Read more