Gertie: ప్రపంచ రికార్డు సాధించి పండు కోడి.. దీని కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు! | Gertie: World’s Oldest Hen! 15 Year Old Chicken Sets Guinness Record


15 ఏళ్ల 100 రోజుల వయసులో గెర్టీ ప్రపంచంలోనే అత్యంత వయసున్న జీవించి ఉన్న కోడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు టెక్సాస్‌కు చెందిన పెర్ల్ అనే కోడి పేరిట ఉండేది. గెర్టీ ఇంతకాలం జీవించడానికి మంచి ఆహారం, సరైన సంరక్షణ, సురక్షితమైన వాతావరణం, వేటాడే జంతువుల నుంచి రక్షణ ముఖ్యమైన కారణాలని ఫ్రాంక్ భావిస్తున్నాడు. వృద్ధాప్యం, గాయాలు వంటి సవాళ్లను అధిగమించి తన జీవితాన్ని కొనసాగిస్తున్న గెర్టీ కథ ఇప్పుడు జంతుప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది.



Source link

Leave a Comment