సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి మరీ ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయా..? తెలుగు నుంచే ఐదుగురు హీరోలు రేసులో ఉన్నారు. ఎవరికి ఎవరూ తగ్గేలా కనిపించట్లేదు.. ప్రమోషన్స్ కూడా షురూ చేసారు. తమిళం నుంచి మరో ఇద్దరు వస్తున్నారు. అంటే మొత్తం 7 సినిమాలన్నమాట. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు..? థియేటర్స్ ఎలా పంచుకుంటారు..? తెలుగుకే సరిపోవట్లేదంటే తమిళం సినిమాలకు థియేటర్లు ఇస్తారా..? సంక్రాంతికి రావడమనేది హీరోలు ప్రస్టేజ్‌గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే.. అది కచ్చితంగా … Read more