UPSC NDA NA 2026 Exam Date: త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఛాన్స్! రాత పరీక్ష ఎప్పుడంటే.. – Telugu News | UPSC CDS, NDA NA 2026 (1) Exam Date out: Online Application deadline will be end on December 30
హైదరాబాద్, డిసెంబర్ 28: యూపీఎస్సీ ఆధ్వర్యంలో త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలు వంటి రక్షణ శిక్షణా సంస్థల్లో ప్రవేశం కోసం ఇటీవల యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I), 2026 నోటిఫికేషన్, ఎన్‌డీఏ & ఎన్‌ఏ-2026 ఎగ్జామినేషన్ 1 నోటిఫికేషన్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 451 పోస్టులను నేషనల్ డిఫెన్స్ … Read more