Silver Price Record: ఒక్క వారంలో వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. ఎందుకింత పెరుగుతోంది! – Telugu News | Silver Price Hits Record High In India Industrial Demand Pushes Rates Higher Know The Details
Silver Price Record: బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం దేశీయంగా వెండి ధర కిలోగ్రాముకు రూ.11,000 వరకు పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత వెండి ధర రూ.2,51,000 వరకు చేరుకుంది. డిసెంబర్ 19న వెండి రూ.2,09,000 ఉంది. అంటే వారంలో దాదాపు 42000 రూపాయలు ఎగాకింది. చుట్టూ ట్రేడవుతోంది. ఇప్పుడు, దాని ధర ₹2,36,000 దాటింది. ఈ పెరుగుదలకు గల కారణాలను మరియు విదేశీ మార్కెట్ స్థితిని … Read more