Gold Price: గోల్డ్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్..! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే.. – Telugu News | Gold silver rates india december 27 latest updates on prices in hyderabad vijayawada and major cities
ఇది నిజంగా బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగానే గోల్డ్ రేట్స్ ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారికి ఇది మంచి లాభాలా పంటగా మారింది. డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే గత ఐదు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా … Read more