ఒకే ఫ్రేమ్‌లో ఆ ఇద్దరు స్టార్స్.. దశాబ్దాల తర్వాత తెరపైకి రియల్ లైఫ్ జోడీ! – Telugu News | Senior Actors Radikaa and Sarathkumar Reunite on Screen After Decades; AVM Productions Announces a Major Project!
టాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆ సీనియర్ నటులు ఇప్పుడు మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఒకరు తన నటనతో, గంభీరమైన గొంతుతో మెప్పించగా.. మరొకరు తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. వీరిద్దరూ నిజ జీవితంలో దంపతులు కావడం విశేషం. అయితే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించి దాదాపు 30 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అద్భుతం జరగబోతోంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ … Read more