పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్ వీడియో
ఈ జోడీ ఒకేసారి వయలెంట్ లుక్స్‌తో రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక అయితే తన పోస్ట్‌లో “ఇది కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది” అంటూ హింట్ ఇచ్చింది. ఒకప్పుడు లవ్ స్టోరీలతో సాఫ్ట్‌గా కనిపించిన వీరు, ఇప్పుడు ఇలా ఊర మాస్ అవతారాలు ఎత్తడం చూస్తుంటే థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు వేరే లెవల్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా రూరల్ … Read more