Nepotism: ఇండస్ట్రీలో వారసత్వంపై పాన్ ఇండియా యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్.. అస్సలు తగ్గట్లేదుగా!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక పేరు మారుమోగిపోతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ యంగ్ హీరో అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎంతో వినయంగా ఉంటూ, కేవలం తన నటనతోనే అభిమానులను సంపాదించుకున్న ఆ నటుడు తాజాగా ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే ‘నెపోటిజం’ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా బయట నుంచి వచ్చే వారు వారసత్వ రాజకీయాలను విమర్శిస్తుంటారు. … Read more