Re-Entry 2025: వెండితెరపై మళ్ళీ మెరిసిన అలనాటి తారలు.. విరామం తర్వాత కెమెరా ముందుకు సెలబ్రిటీలు!
ఒకప్పుడు వెండితెరపై తమ నటనతో, అందంతో కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఆ నటులు ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. పెళ్లిళ్లు, రాజకీయాలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఇక వారు మళ్ళీ కెమెరా ముందుకు రారేమో అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ రక్తం లోనే నటన ఉన్నప్పుడు, ఆ కళ వారిని ఎన్నాళ్లు దూరం ఉంచుతుంది? అందుకే కాలం కలిసి రావడంతో, దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వారు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై … Read more