‘విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!’
సౌదీ అరేబియాలోని తబుక్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం నుంచి అధికారులు కో పైలట్ 29 ఏళ్ల హమామ్ అల్-హమ్మామీని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలిసాయి. ‘విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు’ అని చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది. ప్రస్తుతం సౌదీ నుంచి యూఏఈకి తరలించిన దర్యాప్తు అధికారులు అతడిని విచారిస్తున్నారు. విమానంలోని కాక్పిట్లో హమ్మామీ ఓ క్రాష్ యాక్స్తో కెప్టెన్ స్మిత్ మచ్చర్పై పలుమార్లు దాడి … Read more