Babar Azam : బాబర్ కెరీర్ ముగిసినట్టేనా? నమీబియా మ్యాచ్‌లో పాక్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్! – Telugu News | Babar Azam Denied Batting Despite Being in XI? Pakistans Bold Move Against Namibia

Babar Azam : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తుది జట్టులో ఉన్నప్పటికీ, అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాధారణంగా టాప్ ఆర్డర్‌లో వచ్చే బాబర్‌ను పక్కన పెట్టి, ఇతర ఆటగాళ్లను ప్రమోట్ చేయడం … Read more

ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్

ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్

ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకముందు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆతర్వాత హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. టాలీవుడ్ లో ఈ అమ్మడు ఓ సక్సెస్ ఫుల్ హీరోయిన్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.ముందుగా తమిళ్ లో సినిమాలు చేసింది. ఆతర్వాత … Read more

SSC GD Exam 2026 Postponed: నిరుద్యోగులకు అలర్ట్‌.. 25,487 కానిస్టేబుల్‌ జీడీ రాత పరీక్షలు వాయిదా! కొత్త తేదీల ప్రకటన – Telugu News | SSC GD Constable 2026 CBT exam postponed for 25487 posts, Check New Exam Dates and Schedules

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17: భారత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌ జీడీ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 25,487 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా కానిస్టేబుల్‌ (జీడీ) ఇన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఏపీఎఫ్‌) అండ్‌ ఎస్‌ఎస్‌ఎఫ్‌, అండ్‌ రైఫిల్‌మ్యాన్‌ (జీడీ) ఇన్ అస్సాం రైఫిల్స్‌ ఎగ్జామినేషన్‌ 2026 పోస్టుల పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మొదలవనున్నాయి. … Read more

Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

Peddi Movie: పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న.. ఏంటో తెలుసా? ఫొటో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై రోజు రోజకు అంచనాలు పెరిగిపోతున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కు వాయిదా పడింది. ఉప్పెన సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. న్నడ సూపర్ స్టార్ … Read more

లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం

లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం

బ్యాంకుల్లో డబ్బులు నగలు భద్రంగా ఉంటాయని నమ్మే సామాన్యులకు షాకింగ్ వార్త ఇది. ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌, కస్టమర్లు లోన్ కోసం పెట్టిన బంగారాన్ని దొంగతనంగా వాడుకుని ఏకంగా 3.5 కోట్ల రూపాయల మోసానికి తెరలేపాడు. బెంగళూరులోని గిరినగర్ బ్రాంచ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా కిరణ్ కుమార్ పనిచేస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కి బానిసయ్యాడు. తన వ్యసనాల కోసం డబ్బు అవసరమవ్వడంతో బ్యాంకు లాకర్లపై … Read more

Actress Prathyusha : నా బిడ్డకు నిజమైన న్యాయం దక్కలేదు.. తన ఆత్మకు శాంతి కలగలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

Actress Prathyusha : నా బిడ్డకు నిజమైన న్యాయం దక్కలేదు.. తన ఆత్మకు శాంతి కలగలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

టాలీవుడ్ దివంగత హీరోయిన్ ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడైంది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్దించిన సుప్రీం కోర్టు.. సిద్దార్థ … Read more

JEE Main 2026 Toppers: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా ముగ్గురికి 100 పర్సంటైల్‌! – Telugu News | JEE Main 2026 Toppers List: 12 get 100 NTA score most from Rajasthan, Category Wise Rankers list

హైదరాబాద్, ఫిబ్రవరి 16: జేఈఈ మెయిన్స్‌ 2026 తొలి విడత ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 12 మంది వంద పర్సంటైల్‌ సాధించగా.. ఇందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శరత్‌ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్‌ అనే … Read more

OTT Movie: 16 ఎపిసోడ్స్‌తో ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్ సిరీస్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

OTT Movie: 16 ఎపిసోడ్స్‌తో ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్ సిరీస్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

సినిమాలతో పాటు ఇప్పుడు ఓటీటీ కూడా అత్యంత ప్రభావవంతమైన వినోద మాధ్యమంగా మారింది. ప్రతి వారం, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతాయి. హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ వంటి అన్ని సినిమాలు ఒకే చోట చూడటానికి అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఆడియెన్స్ వీటికి బాగా కనెక్ట్ అవుతున్నారు. దీని కారణంగా, OTTలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అలా గత నాలుగు సంవత్సరాలుగా OTTలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఓ ప్రత్యేకమైన వెబ్ … Read more