Womens T20 World Cup : ఒకే రోజు ఇటు భారత్.. అటు పాకిస్తాన్ ప్లేయర్స్ అద్భుతం.. ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత | T20 World Cup History Indias Shafali Verma Pakistans Fatima Sana Achieve Rare World Record
Womens T20 World Cup : మహిళల క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు యువ మహిళా క్రికెటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా జూన్ 17వ తేదీన జరిగిన మ్యాచ్‌లు సరికొత్త రికార్డులకు వేదికయ్యాయి. భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ, పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తమ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ రికార్డు బుక్స్‌లో తమ పేర్లను సువర్ణాక్షరాలతో … Read more